శరత్ పోలవరపు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పోలవరపు శరత్‌''' - ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.1986లో [[సుమన్ (నటుడు)|సుమన్‌]] హీరోగా నటించిన [[చాదస్తపు మొగుడు]] సినిమాతో దర్శకుడిగా ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు.
 
హీరో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] నటించిన [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] చిత్రానికి అప్రెంటిస్‌గా కెరీర్‌ ప్రారంభించిన శరత్‌ [[ఎ.కోదండరామిరెడ్డి]] దగ్గర అసోసియేట్‌గా ఎక్కువ కాలం పనిచేశారు.<ref>{{Cite web|title=సీనియర్‌ దర్శకుడు శరత్‌ కన్నుమూత|url=https://www.andhrajyothy.com/telugunews/senior-director-polavarapu-sarath-ngts-chitrajyothy-1822040212123274|access-date=2022-04-02|website=www.andhrajyothy.com}}</ref>[[నందమూరి బాలకృష్ణ]] హీరోగా [[వంశోద్ధారకుడు (2000 సినిమా)|వంశోద్ధారకుడు]], [[పెద్దన్నయ్య (1997 సినిమా)|పెద్దన్నయ్య]], [[సుల్తాన్ (సినిమా)|సుల్తాన్]] చిత్రాలను తెరకెక్కించి ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన [[రథసారధి|రథసారథి]], [[కాలేజీ బుల్లోడు|కాలేజీబుల్లోడు]], [[పండగ (1998 సినిమా)|పండగ]] చిత్రాలు ఆయనికి చక్కని పేరు తెచ్చిపెట్టాయి. శరత్ తన 15ఏళ్ల సినీప్రయాణంలో దాదాపు 35 చిత్రాలు దర్శకత్వం వహించారు. 2001లో తన ఆఖరి చిత్రం [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] కథానాయకుడిగా వచ్చిన [[ఎవడ్రా రౌడీ]]. ఆయన సోదరుడు 1979లో వచ్చిన [[రతీమన్మథ]] చిత్ర దర్శకుడు [[పోలవరపు బ్రహ్మనందరావు]].
"https://te.wikipedia.org/wiki/శరత్_పోలవరపు" నుండి వెలికితీశారు