రాణి సాయపనేని గోవిందమాంబా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: క్రీ.శ. → సా.శ., typos fixed: →
 
పంక్తి 1:
''' పెమ్మసాని గోవిందమ్మ''' [[గండికోట]]ను పాలించిన చివరి పాలకుడు చిన తిమ్మానాయుని సోదరి. [[గండికోట]] సంరక్షణకై గోలకొండ సర్దారు మీర్ జుంలా సైన్యముతో తలపడి వీరవిహారము చేసి అబ్దుల్ నబీ అను సేనాధిపతిని వధించి అసువులు బాసిన వీర వనిత. దూపాటిసీమని పాలిస్తున్న సాయపనేని నరసింహనాయుని భార్య. సాయపనేని నర్సింహా నాయుడికి ఒక యుద్ధంలో సంభవించిన అంగ వైకల్యం వల్ల గొవిందమ్మ కొంత కాలం రాజ్యపాలన చేసింది.గోవిందమ్మ పెమ్మసాని [[వంశము|వంశం]]లో జన్మించింది. గొవిందమ్మ పాలన అమోగం. ఈమె తన పేరిట గొవిందమ్మపేట అనే పట్టణం నిర్మించారు.
 
==గండికోట==
పంక్తి 11:
==యుద్ధము==
 
మీర్ జుంలా అను పారశీకుడు [[గోలకొండ]] సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీసా.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. పలు దినములుగా భీకర యుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో గుత్తి దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు.
 
==పోరాటము==