దళితులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూమతంలో అణగారిన వర్గాలను దళితులుగా పేర్కొంటారు. సాధారణంగా కులవివక్ష కు గురైనవారు, అంటరానితనానికి గురైన వారు ఈ కోవకు వస్తారు. స్వాతంత్ర్యానంతరం దళితులకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించింది. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. అంటరానితనం, వర్ణవివక్ష వ్యతిరేక చట్టాలను రూపొందించింది.
అణగదొక్కబడ్డవాళ్ళు.[[మానవహక్కులు]] దొరకనివాళ్ళు.[[కులవివక్ష ]] కు,అంటరానితనానికి గురైనవాళ్ళు.
==దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు==
దళిత శిక్కులు ,దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణజరిగింది.దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది.పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు.
"https://te.wikipedia.org/wiki/దళితులు" నుండి వెలికితీశారు