బుద్ధఘోషుడు: కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లను తీసేసారు ,  4 నెలల క్రితం
చి
clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2), typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, భారత దేశం → భారతదేశం (3), వున్నాయి. → ఉన్నాయి., వుంది.
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5)
చి (clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2), typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, భారత దేశం → భారతదేశం (3), వున్నాయి. → ఉన్నాయి., వుంది.)
 
| resting_place =
| occupation = వ్యాఖ్యాత, బౌద్ధ అనువాదకుడు
| era = క్రీసా.శ. 5 వ శతాబ్దం
| movement = థేరవాద బౌద్ధ మతము
| spouse =
}}
 
ఆచార్య '''బుద్ధఘోషుడు''' క్రీసా.శ. 5 వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ భారతీయ థేరవాద [[బౌద్ధ మతము|బౌద్ధ]] పండితుడు.<ref>{{Harv|v. Hinüber|1996|p=103}} is more specific, estimating dates for Buddhaghosa of 370–450 CE based on the Mahavamsa and other sources. Following the Mahavamsa, {{Harv|Bhikkhu Ñāṇamoli|1999|p=xxvi}} places Buddhaghosa's arrival as coming during the reign of King Mahanama, between 412 and 434 CE.</ref>{{sfn|Strong|2004|p=75}} పాళీ భాషా విద్వాంసుడు. దేశ విదేశీ పండితులచే థేరవాద సంప్రదాయంలో గొప్ప వ్యాఖ్యాతగా గుర్తించబడ్డాడు. బౌద్ధ [[పాళీ భాష|పాళీ]] వాజ్మయంలో బహు గ్రంధగ్రంథ రచయితగా ప్రసిద్ధికెక్కాడు. జన్మతా భారతీయుడైన బుద్ధఘోషుడు [[శ్రీలంక|సింహళ]] దేశానికి (శ్రీలంకకు) తరలిపోయి అక్కడి అనురాధాపురంలోని మహావిహారంలో బౌద్ధ ఆచార్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే ఉంటూ సింహళ భాషలో ఉన్న అట్టకథలను (Commentaries), జాతక కథలను [[పాళీ భాష|పాళీ]] భాషలోనికి అనువదించాడు. ఇతని వ్యాఖ్యానాలలో సమంతపాసాదికా, సుమంగళ విలాసిని, జాతకట్టకథా ముఖ్యమైనవి. ఇతను రచించిన ‘విసుద్ధిమగ్గ‘ (Path of Purification) (సంస్కృతంలో ‘విశుద్ధిమార్గ’) అనే గ్రంథం త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది. బుద్ధుని విమోచన మార్గాన్ని సమగ్రంగా వివరించిన ఈ గ్రంధంగ్రంథం థేరవాదంలో అత్యంత ప్రామాణిక బౌద్ధ గ్రంధంగాగ్రంథంగా నిలిచింది. తన జీవిత చరమాంకంలో భారతదేశానికి తిరిగి పయనమై బౌద్ధగయ క్షేత్రంలో మరణించాడు.
 
==జీవిత విశేషాలు==
సింహళ దేశానికి చెందిన మహావంశం గ్రంధంగ్రంథం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోనిభారతదేశంలోని మగధ రాజ్యంలో బోధిగయ క్షేత్రానికి సమీప గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో ప్రతిభావంతుడిగా, మహా బుద్ధిశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. యవ్వనంలో భారతదేశమంతటా కలియ తిరుగుతూ తన వాదనా పటిమను ప్రదర్శించేవాడు. ఒక సందర్భంలో దక్షిణ భారత దేశంలోనిభారతదేశంలోని రేవతుడు అనే బొద్ద బిక్షువుతో వాదనకు దిగి అనంతరం అతనికి శిష్యుడైనాడు. రేవతుని వద్ద ప్రవ్రజ్య స్వీకరించి బుద్ధఘోషునిగా పిలువబడ్డాడు. రేవతుని శిక్షణలో బౌద్ధ త్రి పీటకాలు అధ్యయనం చేసాడు. తన గురువు వల్ల జ్ఞానోదయం అయినందుకు కృతజ్ఞతగా జ్ఞానోదయం అనే గ్రంధంగ్రంథం రచించాడు. శ్రీలంకలో భద్రపరిచివున్న అట్టకథలను సింహళ భాష నుండి పాళీ భాషలోనికి అనువదించమని కోరిన గురువు రేవంతుని అభిమతానుసారం శ్రీలంకకు ప్రయాణమయ్యాడు. శ్రీలంకలో అనురాధాపురంలోని విఖ్యాతికేక్కిన మహావిహారంలో చేరుకొని అక్కడి పెద్ద బౌద్ధబిక్షువులకు తన వ్యాఖ్యాన పటిమకు తార్కాణంగా త్రిపీటకాలలోని సారమంతా రంగరించి విసుద్దిమార్గ అనే గ్రంధంగ్రంథం రాసి చూపించి అక్కడి పెద్ద బౌద్ధ బిక్షువుల ప్రశంసలు పొందాడు. అనంతరం అనురాధాపురంలోని మహావిహారంలో బౌద్ధ ఆచార్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే నివసిస్తూ సింహళ భాషలో ఉన్న 13 అట్టకథలను (Commentaries), జాతక కథలను పాళీ భాషలోనికి అనువదించాడు. తన జీవిత చివరిదశలో భారతదేశానికి తిరిగి పయనమై బౌద్ధగయ క్షేత్రం వద్ద మరణించాడు.
 
===బుద్ధఘోషుడు తెలుగువాడు===
మహావంశం గ్రంధంగ్రంథం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోనిభారతదేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీపంలో జన్మించాడని తెలుస్తుంది. అయితే ఆతను తెలుగువాడనే ఒక వాదన కూడా వుందిఉంది. అనురాధపురంలోని మహావిహారంలోని పెద్ద బిక్షువులు బుద్ధఘోషుని వ్యాఖ్యాన పటిమను ప్రశంసిస్తూ అతనిని ‘మోరండఖేటకా’ అని పిలవడం జరిగింది. మోరండఖేటక పదం పాళీకరణం చేయబడిన తెలుగు పదం. అదే విధంగా అతని రచన 'విసుద్ధిమగ్గ'లో పది పన్నెండు వరకు అచ్చ తెలుగు పదాలు సైతం దొర్లాయి.<ref>{{cite book|last1=బోధచైతన్య|title=శీలం - ధ్యానం|publisher=ధర్మదీపం ఫౌండేషన్|location=హైదరాబాద్|page=4|edition=2012 ఆగస్ట్}}</ref> దీని ప్రకారం ప్రకారం బుద్ధఘోషుడు తెలుగువాడని భావించవచ్చు. ఆ ప్రకారంగా చూస్తె అతని జన్మస్థలం గుంటూరు జిల్లాలోని కోట నెమలిపురం కావచ్చు. లేదా నెమలి గుడ్లపల్లి లేదా నెమలి గుడ్లూరు కావచ్చు.
 
==ప్రధాన రచనలు-అనువాదాలు==
అట్టకథ అంటే అర్ధవంతమైన [[కథ]]. త్రిపీటకాలకు అర్ధవివరణ చేసేటప్పుడు వాటికి తోడుగా అనేకమైన అట్టకథలను సింహళభాషలో చెప్పేవారు. కాలక్రమంలో ఈ అట్టకథలు రాతల్లోకి వచ్చాయి. [[బుద్దఘోషుడు]] వాటిల్లో ముఖ్యమైన కొన్ని అట్టకథలను పాళీ భాషలోకి మార్చాడు. దీనివల్ల కాలక్రమేణా త్రిపీటకాలకు వున్న గౌరవ స్థాయి ఈ అట్టకథలకు కూడా దక్కింది.<ref>{{cite book|last1=Dharmaananda|first1=Kosambi|title=Bhagavan Buddha (Telugu)|publisher=Dharmadeepam Foundation|page=xviii|edition=Hyderabad}}</ref> ఆచార్య బుద్దఘోషుడు ఈ క్రింది పేర్కొన్న 13 అట్టకథలను సింహళ భాష నుండి పాళీ భాషకు అనువదించాడని చెప్పబడింది.<ref>Table based on {{Harv|Bullitt|2002}} For translations see Atthakatha</ref> విసుద్దిమార్గ తోవిసుద్దిమార్గతో కలిపి ఇన్ని అట్టకథలను బుద్ధఘోషుడు ఒక్కడే రాసినాడన్న విషయం భాష, శైలి తదితర అంశాల దృష్ట్యా సందేహాస్పదంగా వుందిఉంది.<ref>{{cite book|last1=బోధచైతన్య|title=శీలం - ధ్యానం|publisher=ధర్మదీపం ఫౌండేషన్|location=హైదరాబాద్|page=5|edition=2012 ఆగస్ట్}}</ref>
 
<center>
|- style="background:gold; color:black;"
|దమ్మపదం
|ధమ్మపద అట్టకథ
|- style="background:gold; color:black;"
|సుత్తనిపాఠ
</center>
 
త్రిపీటకాలలోని సారమంతా రంగరించి ఇతను రాసిన ‘విసుద్ధిమగ్గ‘ (Path of Purification) అనే గ్రంథం త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది. బుద్ధుని విమోచన మార్గాన్ని సమగ్రంగా వివరించిన ఈ గ్రంధంగ్రంథం థేరవాదంలో అత్యంత ప్రామాణిక బౌద్ధ గ్రంధంగాగ్రంథంగా నిలిచింది. ఈ గ్రంధంలోగ్రంథంలో సింహళ మహావిహార సంప్రదాయ సిద్ధాంతం మొత్తం చెప్పబడింది.బుద్ధఘోషుని తొలి గ్రంధంగ్రంథం 'జ్ఞానోదయం' తప్ప మిగిన గ్రంధాలన్నీగ్రంథాలన్నీ ఇప్పటికీ నిలిచి వున్నాయిఉన్నాయి.
 
==రిఫరెన్సులు==
* {{Citation | last =Kalupahana | first =David J. | year =1994 | title =A history of Buddhist philosophy | place =Delhi | publisher =Motilal Banarsidass Publishers Private Limited}}
* {{citation | last = Pranke | first = Patrick A. | contribution = Myanmar | year = 2004 | title = Macmillan Encyclopedia of Buddhism | editor-last = Buswell, Jr. | editor-first = Robert E. | pages = 574–577 | place= USA | publisher = Macmillan Reference USA | isbn = 0-02-865910-4}}
* Rogers, Henry Thomas, trans. (1870) : [https://archive.org/details/cu31924077744054 Buddhaghosha's Parables] / translated from Burmese. With an Introduction, containing Buddha's Dhammapada, or "Path of Virtue" / transl. from Pâli by F. Max Müller, London: Trübner.
* {{citation | last = Sponberg | first = Alan | contribution = Maitreya | year = 2004 | title = Macmillan Encyclopedia of Buddhism
| editor-last = Buswell, Jr. | editor-first = Robert E. | place= USA | publisher = Macmillan Reference USA | isbn = 0-02-865910-4}}
* {{citation | last = Strong | first = John | contribution = Buddhaghosa | year = 2004 | title = Macmillan Encyclopedia of Buddhism | editor-last = Buswell, Jr. | editor-first = Robert E. | page = 75
| place= USA | publisher = Macmillan Reference USA | isbn = 0-02-865910-4}}
* బోధచైతన్య. శీలం - ధ్యానం (2012 ఆగస్ట్ఆగస్టు ed.). హైదరాబాద్: ధర్మదీపం ఫౌండేషన్.
 
==మూలాలు==
29,434

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3501196" నుండి వెలికితీశారు