దళితులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూమతంలో అణగారిన వర్గాలను దళితులుగా పేర్కొంటారు. సాధారణంగా కులవివక్ష కు గురైనవారు, అంటరానితనానికి గురైన వారు ఈ కోవకు వస్తారు. Dalit means "broken people,held under check', 'suppressed' or 'crushed' — or, in a looser sense, 'oppressed'.దళి అంటే గుంట.[[హిరణ్యకశిపుడు]] దళితుడు అని కొందరు అంటారు.
==దళితులకు ఇప్పుడున్న వసతులు==
స్వాతంత్ర్యానంతరం దళితులకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించింది. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. అంటరానితనం, వర్ణవివక్ష వ్యతిరేక చట్టాలను రూపొందించింది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ప్రస్తుతం దళితులు అనేక ఉన్నత పదవులను అలంకించారు. సామాజికంగా, రాకజీయంగా, ఆర్థికంగానూ వారు ముందంజలో ఉన్నారు.
==దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు==
దళిత శిక్కులు ,దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణజరిగింది.దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది.పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు.భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్‌ చెప్పారు.కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.
"https://te.wikipedia.org/wiki/దళితులు" నుండి వెలికితీశారు