దళితులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూమతంలో అణగారిన వర్గాలను దళితులుగా పేర్కొంటారు. సాధారణంగా కులవివక్ష కు గురైనవారు, అంటరానితనానికి గురైన వారు ఈ కోవకు వస్తారు. Dalit means "broken people,held under check', 'suppressed' or 'crushed' — or, in a looser sense, 'oppressed'.దళి అంటే గుంట.[[హిరణ్యకశిపుడు]] దళితుడు అని కొందరు అంటారు.(ఉదా: దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూపా -జయదేవుడు)
 
kesava dhrta narahari rupam jaya jagadisa hare
==దళితులకు ఇప్పుడున్న వసతులు==
స్వాతంత్ర్యానంతరం దళితులకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించింది. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. అంటరానితనం, వర్ణవివక్ష వ్యతిరేక చట్టాలను రూపొందించింది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ప్రస్తుతం దళితులు అనేక ఉన్నత పదవులను అలంకించారు. సామాజికంగా, రాకజీయంగా, ఆర్థికంగానూ వారు ముందంజలో ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/దళితులు" నుండి వెలికితీశారు