"ముళ్ళపూడి వెంకటరమణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(వర్గాన్ని చేర్చాను)
[[Image:Mullapudi Award.jpg|thumb|225px|1995 రాజరాజా లక్ష్మిలక్ష్మీ సాహిత్య పురస్కారాన్ని ముళ్ళపూడికి ప్రధానం చేస్తున్న మేయర్ సబ్బం హరి ]]
{{మొలక}}
[[Image:Mullapudi Award.jpg|thumb|225px|1995 రాజ లక్ష్మి సాహిత్య పురస్కారాన్ని ముళ్ళపూడికి ప్రధానం చేస్తున్న మేయర్ సబ్బం హరి ]]
 
'''ముళ్ళపూడి వెంకటరమణ''' ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం '''[[బుడుగు]]''' [[తెలుగు సాహిత్యం]]లో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన [[బాపు]] కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు.
 
==రచనలు==
దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పవచ్చును.
; హాస్య నవలలు, కథలు [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=27]
 
* [[బుడుగు]]
; హాస్య నవలలు, కథలు [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=27]
* [[అప్పుల అప్పారావు]]
* [[ముళ్ళపూడి వెంకటరమణ కథలు]]రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని
* [[బుడుగు]] - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
* [[అనువాద రమణీయం]]
* [[ఋణానందలహరి]] ([[అప్పుల అప్పారావు]] - అప్పుల ప్రహసనం
* [[సినీ రమణీయం]]
* [[విక్రమార్కుని మార్కు సింహాసనం]] - సినీ మాయాలోక చిత్ర విచిత్రం
* [[గిరీశం లెక్చర్లు]] - సినిమాలపై సెటైర్లు
* [[రాజకీయ బేతాళ పంచవింశతి]] - రాజకీయ చదరంగం గురించి
* [[ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం]] -
 
అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కధలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి
# కథా రమణీయం - 1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవిశతి, ఇతర కథలు
# కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
*# బాల రమణీయం : [[బుడుగు]]
# కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు
# కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు
# సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు
# సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు
# అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
 
ఇంకా
* [[ఇద్దరు మిత్రులు]] (వెండితెర నవల)
* [[కదంబ రమణీయం]]
* [[కథానాయకుడి కథ]]
* తిరుప్పావై దివ్య ప్రబంధం [[మేలుపలుకుల మేలుకొలుపులు]]
* రమణీయ భాగవత కథలు
* రామాయణం (ముళ్ళపూడి, బాపు)
* శ్రీకృష్ణ లీలలు
 
 
; సినిమా కథ, మాటలు
* [[మిష్టర్ పెళ్ళాం]]
* [[రాధాగోపాలం]]
 
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/350157" నుండి వెలికితీశారు