మూస చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

→‎మూస రంగుల మార్పు: కొత్త విభాగం
 
జిల్లాల పటం తొలగించాలి. కొత్త చర్చా విభాగం
పంక్తి 2:
 
@[[వాడుకరి:Jeevan naidu|<bdi>Jeevan naidu</bdi>]] గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మూసలో రంగులు మార్చటం గమనించి, వాటిని రద్దు చేశాను. తెలుగు వికీలో మూసలు సాధారణంగా ఆంగ్ల వికీమూసలను ఆధారంగా చేసుకొని చేసివుంటాయి. మూసలో రంగులు ప్రామాణికత అవసరం. అలా, ప్రామాణికత ఆంగ్ల వికిలో ఏర్పడుతుంది కావున అదే తెలుగు వికీలో అనుసరిస్తాము. ఈ రంగులలో మార్పు కావాలంటే మీరు రచ్చబండ లేక ఇతరచోట్ల చర్చించి ఏకాభిప్రాయం కుదిరిన తరువాత సవరణలు చేయవచ్చు. ధన్యవాదాలు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:37, 17 ఆగస్టు 2021 (UTC)
==మూసలో పాత జిల్లాల పటం తాజాపర్చేవరకు అవసరం లేదు==
తిరిగి 26 జిల్లాలతో తాజాపటం తయారేవరకు, ఈ మూసలో ఉన్న పాత జిల్లాల పటం తొలగించాలి. --[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:42, 4 ఏప్రిల్ 2022 (UTC)
Return to "ఆంధ్రప్రదేశ్" page.