ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
== కుటుంబం ==
రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం [[గుజరాత్]] నుంచి వచ్చి చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో స్థిరపడింది. తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌. రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6 నే6నే కుమారుడు అమన్ కూడా పుట్టాడు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు ==
పంక్తి 83:
== 1994 లో ==
* వండిచోళై చిన్నరాసు (తమిళం)
* [[సూపర్ పోలీస్]] (తెలుగు)
* డ్యూయెట్ ( తమిళం)
* మే మాధం (తమిళం)
పంక్తి 93:
* పుదియ మన్నర్గళ్ ( తమిళం)
* మనిదా మనిదా (తమిళం)
* [[గ్యాంగ్ మాస్టర్]] (తెలుగు)
== 1995లో ==
* [[బొంబాయి (సినిమా)|బొంబాయి]] (తమిళం మూల భాష)
===బిరుదులు===
తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
పంక్తి 115:
* [[:en:Ghajani (2008 film)|గజని]]
*అదా
* [[రోబో (సినిమా)|రోబో]]
*నాయక్
*బాయ్స్
పంక్తి 121:
 
==సంగీత పాఠశాల==
తన స్వంత సంగీత పాఠశాల ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ని రంజాన్ పర్వదినం నాడు 2013 ఆగస్టు 9న ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత [[ముఖేష్ అంబానీ]] చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు.
ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్థులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునే వారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఎ._ఆర్._రెహమాన్" నుండి వెలికితీశారు