సంజీవ్ కుమార్ బాల్యన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}'''సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌''' [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం [[నరేంద్ర మోదీ]] మంత్రివర్గంలో మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.<ref name="పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి.. |url=https://tv9telugu.com/politics/completed-central-cabinet-expansion-find-out-who-has-been-allotted-which-branches-496754.html |accessdate=7 April 2022 |date=7 July 2021 |archiveurl=https://web.archive.org/web/20220407185949/https://tv9telugu.com/politics/completed-central-cabinet-expansion-find-out-who-has-been-allotted-which-branches-496754.html |archivedate=7 April 2022 |language=te}}</ref>
==రాజకీయ జీవితం==
సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముజఫర్‌నగర్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కదిర్ రాణా పై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికై 2014లో వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2016లో5 జులై 2016 నుండి 3 సెప్టెంబర్ 2017 వరకు జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించాడు.
 
సంజీవ్‌ కుమార్‌ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ముజఫర్‌నగర్ నుండి రాష్ట్రీయ లోక్ దళ్‌ అభ్యర్థి [[అజిత్ సిం‍గ్]] పై గెలిచి [[నరేంద్ర మోదీ]] మంత్రివర్గంలో మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.<ref name="మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ">{{cite news |last1=BBC News తెలుగు |title=మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ |url=https://www.bbc.com/telugu/india-57751670 |accessdate=1 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220201175636/https://www.bbc.com/telugu/india-57751670 |archivedate=1 February 2022 |language=te |work= |url-status=live }}</ref><ref name="మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా..">{{cite news |last1=Sakshi |title=మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా.. |url=https://www.sakshi.com/telugu-news/national/pm-narendra-modi-new-cabinet-ministers-2021-1377076 |accessdate=8 April 2022 |work= |date=8 July 2021 |archiveurl=https://web.archive.org/web/20220408095800/https://www.sakshi.com/telugu-news/national/pm-narendra-modi-new-cabinet-ministers-2021-1377076 |archivedate=8 April 2022 |language=te}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}