మండలం: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల భాష బొమ్మ సముచితం కాదు (నేనే గతంలో చేర్చాను)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. <ref>http://www.isec.ac.in/PE_LV_12_210320_Anil_Kumar_Vaddiraju.pdf</ref>పరిపాలనా సౌలభ్యం కొరకు ఇదివరకటి [[తాలూకా]]<nowiki/>లను రద్దు చేసి, [[1985]]లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను 1985 మే 25న ప్రవేశపెట్టడం జరిగింది.<ref>https://www.gktoday.in/question/in-which-year-mandal-system-introduced-in-andhra-p</ref> మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు , కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.<ref name=":0">https://books.google.co.in/books?id=Chvak7Vu9xYC&pg=PA65&redir_esc=y#v=onepage&q&f=false</ref><ref name=":0" /><ref>{{Cite web|url=https://andhrapradesh.pscnotes.com/andhrapradesh-polity/panchayati-raj-andhra-pradesh/|title=Panchayati raj of Andhra Pradesh|last=by|date=2017-12-19|website=Andhra Pradesh PCS Exam Notes|language=en-US|access-date=2020-11-01}}</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు