గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: క్రీ.శ → సా.శ.
పంక్తి 1:
[[ఫైలు:Garuda Vishnu Laxmi.jpg|right|thumb|200px|గరుఢారూఢులైన లక్ష్మీనారాయణులు - 1730 నాటి చిత్రం]] '''[[గరుత్మంతుడు]]''' హిందూ [[పురాణములు|పురాణాలలో]] ఒక గరుడ పక్షి ([[గ్రద్ద]]). [[శ్రీమహావిష్ణువు]] వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే [[విష్ణువు]] గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.
[[ఫైలు:Garuda_Dwarakatirumala.JPG|thumb|right|200px|[[ద్వారకా తిరుమల]]లో గరుత్మంతుని విగ్రహం]]
== అనూరుని శాపం ==
పంక్తి 13:
 
== గరుత్మంతుని జననం ==
[[ఫైలు:Garuda Vishnu Pedavegi.JPG|right|thumb|250px|గరుడారూఢుడైన [[విష్ణువు]], క్రీసా.శ..6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. [[లలాట తోరణం]] పై చెక్కినది. [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] నాటిది. [[పెదవేగి]] గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.]]
[[File:Statue of Garuda at Narasimha Temple premisis.JPG|right|thumb|250px|భద్రాచలంలో నరసింహ స్వామివారి ఆలయంలో గరుత్మంతుడు విగ్రహం]]
కొన్ని రోజులకు [[గరుత్మంతుడు]] పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. [[గరుత్మంతుడు]] తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ [[సర్పాలు]] మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
 
దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి [[అమృతము|అమృతం]] పొందాలనే కోరికతో తమకు [[అమృతము|అమృతం]] తెచ్చి ఇస్తే గరుత్మంతుడి, వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు.
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు