జన సాంద్రత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూలాలు చేర్చాను
పంక్తి 2:
[[దస్త్రం:Population density.png|thumb|300px|1994 లో జనసాంద్రత, ప్రపంచ పటం.]]
 
'''జనసాంద్రత''' ([[ఆంగ్లం]]లో '''[[Population density]]''') ఒక, [[జనాభా]] కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు<ref>{{Cite web|title=|url=https://www.thoughtco.com/population-density-overview-1435467}}</ref>.
 
== మానవ జనాభా సాంద్రత ==
పంక్తి 9:
మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, [[ప్రపంచం]], [[ఖండము]], [[దేశం]], [[రాష్ట్రం]], [[నగరం]], ఇతర విభాగాల వారీగా గణిస్తారు.
 
* ప్రపంచ జనాభా<ref>{{Cite web|title=|url=https://www.census.gov/main/www/popclock.html}}</ref> 6.6 బిలియన్ ప్రజలు, [[భూమి]] వైశాల్యం 510 మిలియన్ చ. కి., (200 మిలియన్ చదరపు మైళ్ళు).
* ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం) ; 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
* లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
"https://te.wikipedia.org/wiki/జన_సాంద్రత" నుండి వెలికితీశారు