బొబ్బిలి కోట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయనగరం జిల్లా కోటలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 1:
'''బొబ్బిలి కోట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[విజయనగరం జిల్లా]]''',''' [[బొబ్బిలి|బొబ్బిలిలో]] ఉంది.ఇది విజయ నగరం జిల్లాకు 60.కి.మీ.దూరంలో ఉంది.ఇది 17వ శతాబ్దంలో మట్టితో నిర్మించబడిన కోట.<ref name=":0">{{Cite web|url=http://web.archive.org/web/20191025160804/http://telugukiranam.com/ap_tourism/forts_caves/bobbili_fort.html|title=Bobbili Fort / బొబ్బలి కోట|date=2019-10-25|website=web.archive.org|access-date=2019-10-25|archive-date=2019-10-25|archive-url=https://web.archive.org/web/20191025160804/http://telugukiranam.com/ap_tourism/forts_caves/bobbili_fort.html|url-status=live}}</ref> బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దా రాయుడు. (రాయుడప్ప రంగారావు). ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం (చికాకోల్) నవాబు షేర్ మహ్మద్ ఖాన్ (టైగర్) కు, [[వెంకటగిరి]] మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు.<ref name=":0" /> ఆరకంగా మహ్మద్ ఖాన్ వెంకటగిరి రాజులు బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు.షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో [[రాజాం]] ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్ప(పెద్దారాయుడు)కు బహూకరించాడు.ఇతను పట్టణాన్ని స్థాపించి, ఒక కోటను నిర్మించాడు. పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని పేరు పెట్టాడు.తరువాత అది రానురాను [[బొబ్బిలి|బొబ్బిలిగా]] రూపాంతరం చెందింది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20191029170010/https://vizianagaram.ap.gov.in/te/tourist-place/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F/|title=Bobbili Fort {{!}} విజయనగరం జిల్లా {{!}} India|date=2019-10-29|website=web.archive.org|access-date=2019-10-29}}</ref>ఈ రాజవంశీయులకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశాడు.<ref name=":2" />
 
== తాండ్ర పాపారాయుడు వీరత్వం ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_కోట" నుండి వెలికితీశారు