కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: → , ) → )
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
== అభివృద్ధి ==
కాళేశ్వర దేవాలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించి, ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థలాలను సేకరించాలని, కళ్యాణ మండపంతోపాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించనున్నారు.<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 జూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
== ప్రాణహిత పుష్కరాలు - 2022 ==
[[ప్రాణహిత పుష్కరాలు]] 2022 ఏప్రిల్ 13 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఈ పుష్కరాలకు కాళేశ్వరం దేవస్థానం ముస్తాబైంది. పుణ్యస్నానాలు, పుష్కర విధులు ఆచరించడానికి భక్తులకు తగు ఏర్పాట్లు చేసామని ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు.<ref>{{Cite web|title=పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు|url=https://www.eenadu.net/telugu-news/districts/warangal/697/122071307|access-date=2022-04-12|website=EENADU|language=te}}</ref>
 
== బయటి లంకెలు ==
* [https://web.archive.org/web/20180303061726/http://kaleshwaramtemple.in/gallery.html కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ ఛాయాచిత్రాలు]
 
== ఇవీ చదవండి ==
 
* [[ప్రాణహిత పుష్కరాలు]]
 
== మూలాలు ==