కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}
 
'''కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[మహదేవపూర్|మహదేవ్ పూర్]] మండలం [[కాళేశ్వరం]] గ్రామంలో వెలసిన ఆలయం.<ref>{{cite web|url=https://telanganatoday.com/governor-narasimhan-to-examine-kaleshwaram-project-works|title=Governor Narasimhan to inspect Kaleshwaram project works|date=19 January 2018|4=|accessdate=17 February 2018|publisher=telanganatoday.com|website=|archive-url=https://web.archive.org/web/20180120070648/https://telanganatoday.com/governor-narasimhan-to-examine-kaleshwaram-project-works|archive-date=20 జనవరిJanuary 2018|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-07-23/All-set-for-development-of-Kaleshwaram-temple-/314053|title=All set for development of Kaleshwaram temple|accessdate=17 February 2018|website=The Hans India}}</ref> దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర [[గోదావరి]] నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.<ref name="తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ|title=తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/తెలంగాణ-పర్యాటక-రంగం-విశేషాలు-15-2-476772.aspx|accessdate=17 February 2018|date=18 August 2015}}</ref> ఇక్కడ [[గోదావరి]], [[ప్రాణహిత]] నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, [[శ్రీశైలం|శ్రీశైల]], ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.<ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2016-06-14/Kaleshwaram-temple-to-get-a-makeover/234966|title=Kaleshwaram temple to get a makeover|accessdate=17 February 2018|website=The Hans India}}</ref>
 
== స్థల పురాణం - విశిష్టత ==
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
 
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, [[ప్రాణహిత]] సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.<ref name="శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం">{{cite web|last1=తెలుగు నేటీవ్ ప్లానెట్|first1=ట్రావెల్ గైడ్|title=శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం|url=https://telugu.nativeplanet.com/travel-guide/places-to-see-near-kaleshwaram-temple-in-telangana-000783.html|website=telugu.nativeplanet.com|publisher=Mohammad Shaffee|accessdate=17 February 2018|archive-url=https://web.archive.org/web/20161215161713/http://telugu.nativeplanet.com/travel-guide/places-to-see-near-kaleshwaram-temple-in-telangana-000783.html|archive-date=15 డిసెంబర్December 2016|url-status=dead}}</ref><ref name="కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం">{{cite web|last1=మన టెంపుల్స్.నెట్|title=కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం|url=http://manatemples.net/pages/p_kaleswaram.htm|website=manatemples.net|access-date=2018-02-17|archive-url=https://web.archive.org/web/20180101041939/http://manatemples.net/pages/p_kaleswaram.htm|archive-date=2018-01-01|url-status=dead}}</ref>
 
== ఉత్సవాలు ==
పంక్తి 50:
 
== అభివృద్ధి ==
కాళేశ్వర దేవాలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించి, ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థలాలను సేకరించాలని, కళ్యాణ మండపంతోపాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించనున్నారు.<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 జూన్June 2019 |work= |url-status=live }}</ref>
 
== ప్రాణహిత పుష్కరాలు - 2022 ==
[[ప్రాణహిత పుష్కరాలు]] 2022 ఏప్రిల్ 13 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. [[ప్రాణహిత నది]] తెలంగాణ-[[మహారాష్ట్ర]] సరిహద్దుగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం దేవస్థానం వేదికగా పుణ్యస్నానాలు, పుష్కర విధులు ఆచరించడానికి భక్తులకు తగు ఏర్పాట్లుచేయబడ్డాయి.<ref>{{Cite web|title=పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు|url=https://www.eenadu.net/telugu-news/districts/warangal/697/122071307|access-date=2022-04-12|website=EENADU|language=te}}</ref>
 
== బయటి లంకెలు ==
* [https://web.archive.org/web/20180303061726/http://kaleshwaramtemple.in/gallery.html కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ ఛాయాచిత్రాలు]
 
== ఇవీ చదవండి ==
 
* [[ప్రాణహిత పుష్కరాలు]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లంకెలు ==
* [https://web.archive.org/web/20180303061726/http://kaleshwaramtemple.in/gallery.html కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ ఛాయాచిత్రాలు]
 
[[వర్గం:తెలంగాణ పుణ్యక్షేత్రాలు]]