కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}
 
'''కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[మహదేవపూర్|మహదేవ్ పూర్]] మండలం [[కాళేశ్వరం]] గ్రామంలో వెలసిన ఆలయం.<ref>{{cite web|date=19 January 2018|title=Governor Narasimhan to inspect Kaleshwaram project works|url=https://telanganatoday.com/governor-narasimhan-to-examine-kaleshwaram-project-works|title=Governor Narasimhan to inspect Kaleshwaram project works|date=19 January 2018|4=|accessdate=17 February 2018|publisher=telanganatoday.com|websiteurl-status=dead|archive-url=https://web.archive.org/web/20180120070648/https://telanganatoday.com/governor-narasimhan-to-examine-kaleshwaram-project-works|archive-date=20 January 2018|url-statuswebsite=dead|publisher=www.telanganatoday.com|accessdate=17 February 2018}}</ref><ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-07-23/All-set-for-development-of-Kaleshwaram-temple-/314053|title=All set for development of Kaleshwaram temple|accessdate=17 February 2018|website=The Hans India}}</ref> దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర [[గోదావరి]] నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.<ref name="తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ|title=తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/తెలంగాణ-పర్యాటక-రంగం-విశేషాలు-15-2-476772.aspx|accessdate=17 February 2018|date=18 August 2015}}</ref> ఇక్కడ [[గోదావరి]], [[ప్రాణహిత]] నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, [[శ్రీశైలం|శ్రీశైల]], ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.<ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2016-06-14/Kaleshwaram-temple-to-get-a-makeover/234966|title=Kaleshwaram temple to get a makeover|accessdate=17 February 2018|website=The Hans India}}</ref>
 
== స్థల పురాణం - విశిష్టత ==