రాఘవేంద్రస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
[[దస్త్రం:12020080114 135810 .JPG|thumb|250x250px|మంత్రాలయం]]
'''శ్రీ గురు రాఘవేంద్ర స్వామి'''(1595 - 1671)<ref name="శ్రీ రాఘవేంద్రస్వామి">{{cite web|last1=ఈనాడు|first1=దేవతార్చన|title=శ్రీ రాఘవేంద్రస్వామి|url=http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=1981|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=6 July 2017|archiveurl=https://web.archive.org/web/20170706052104/http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=1981|archivedate=6 July 2017}}</ref>, హిందూ మత [[ద్వైతం|ద్వైత సిద్ధాంతానికి]] సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను [[వైష్ణవం|వైష్ణవాన్ని]] (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, [[మధ్వాచార్యులు]] బోధించిన [[ద్వైతం|ద్వైతాన్ని]] అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]] అవతారంగా భావిస్తారు.
తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు.
ఇతను శ్రీమూలరాముడి, శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు. ఇతను [[:en:Panchamukhi|పంచముఖి]]లో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే)
[[మంత్రాలయం]] లో తన మఠాన్ని స్థాపించారు, ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
 
ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లో లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి బుక్‌ చేసుకోవచ్చు.<ref>{{Cite web|title=మంత్రాలయము|url=https://www.eenadu.net/telugu-article/temples/general/0701/146045|access-date=2022-04-13|website=EENADU|language=te}}</ref> ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.<ref>{{Cite web|date=2022-04-13|title=మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్‌|url=https://www.andhrajyothy.com/telugunews/kurnool-ministry-raghavendraswamy-mrgs-andhrapradesh-1822041306374535|access-date=2022-04-13|website=www.andhrajyothy.com|language=en}}</ref>
 
==జీవితం==
"https://te.wikipedia.org/wiki/రాఘవేంద్రస్వామి" నుండి వెలికితీశారు