సిద్దిపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
==సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్==
* [[వేలేటి రోజాశర్మ]]<ref name="తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే">{{cite news |last1=Sakshi |title=తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే |url=https://m.sakshi.com/news/politics/telangana-zilla-parishad-chairman-elections-live-updates-1196311 |accessdate=9 March 2022 |work= |date=8 June 2019 |archiveurl=https://web.archive.org/web/20220309105837/https://m.sakshi.com/news/politics/telangana-zilla-parishad-chairman-elections-live-updates-1196311 |archivedate=9 March 2022 |language=te}}</ref>
 
== ప్రధానమంత్రి అవార్డు-2019 ==
చిన్నారులకు 100శాతం వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్ధిపేట జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించింది. అంతేకకాకుండా, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి, మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం, ఈ జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు-2019ను ప్రకటించింది. 2022 ఏప్రిల్ 20-21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ డే కార్యక్రమంలో ట్రోఫీ, ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం అందజేసింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సిద్దిపేట_జిల్లా" నుండి వెలికితీశారు