దీన్-ఎ-ఇలాహీ: కూర్పుల మధ్య తేడాలు

క్రొత్త వ్యాసం
 
లింకులు సరిచేశాను
పంక్తి 21:
| url =
| accessdate =
}}</ref>, మొఘల్ చక్రవరి అయిన [[అక్బర్]] స్థాపించి ప్రారంభించిన మతము. దీని యందు [[ఇస్లాం]], [[హిందూమతం]], [[క్రైస్తవం]], [[జైనమతంజైన మతము]] మరియు [[జొరాస్ట్రియన్ మతంమతము]] యొక్క సారాంశాలు కానవస్తాయి. <ref name="MLR" />
అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి. [[ఫతేపూర్ సిక్రీ]] యందు [[ఇబాదత్ ఖానా]] (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము మరియు తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు.<ref>[http://www.britannica.com/eb/article-9030480/Din-i-Ilahi Din-i Ilahi - Britannica Online Encyclopedia<!-- Bot generated title -->]</ref> అక్బర్ మరియు [[బీర్బల్]] మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు. అన్ని మతాలకు చెందిన వారునూ, ఈ మతానికి తిరస్కరించారు. ముల్లాలైతే దీనిని ఇస్లాం మతాను సారం [[కుఫ్ర్]] అన్నారు. రాజా మాన్‌సింగ్ కు ఈ మతంలో రావలసిందిగా స్వాగతిస్తే, తిరస్కరించి, హిందూమతం మరియు ఇస్లాంలను మాత్రమే మతములుగా గుర్తించాడు.
 
పంక్తి 28:
 
==ఇవీ చూడండి==
* [[:en:Allopanishad|అల్లోపనిషద్]]
* [[అల్లోపనిషత్]]
* [[:en:Dabestan-e Mazaheb‎|దబిస్తాన్ ఎ మజాహిబ్‎మజాహిబ్]]
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/దీన్-ఎ-ఇలాహీ" నుండి వెలికితీశారు