బాబు మోహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==రాజకీయ జీవితం==
బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా [[ఆందోల్ నియోజకశాసనసభ వర్గంనియోజకవర్గం]] నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి [[దామోదర రాజనర్సింహ|దామోదర రాజ నర్సింహ]] చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందడు. 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/బాబు_మోహన్" నుండి వెలికితీశారు