కర్ణాటక ఉప ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox political post
| border = పార్లమెంటరీ
| minister = not_prime
| insignia =[[File:Seal of Karnataka.svg|Seal of Karnataka|150px]]
| insigniasize = 50px
| insigniacaption = కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం
| post = ఉప ముఖ్యమంత్రి
| image =
| imagesize =
| incumbent = ''ఖాళీ''
| incumbentsince = 26 జులై 2021
| precursor = సి.ఎన్. అశ్వత్ నారాయణ్, గోవింద్ కార్జోల్ & లక్ష్మణ్ సవాది
(26 ఆగష్టు 2019-26 జులై 2021)
| appointer = ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కర్ణాటక గవర్నర్ నియమిస్తాడు
| inaugural = ఎస్.ఎం.కృష్ణ
| formation = 19 నవంబర్ 1992
| body = కర్ణాటక
}}
'''కర్ణాటక ఉప ముఖ్యమంత్రి''' [[కర్ణాటక]] రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గంలో సభ్యుడు. కర్ణాటక మొదటి ఉప ముఖ్యమంత్రిగా 1992లో ఎస్.ఎం.కృష్ణ భాద్యతలు చేపట్టగా, సిద్దరామయ్య ఆయన రెండు సందర్భాల్లో ఆ పదవిని చేపట్టి కర్నాటకలో ఎక్కువ కాలం పనిచేసిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బిఎస్ యడ్యూరప్ప 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు సి.ఎన్. అశ్వత్ నారాయణ్, గోవింద్ కార్జోల్ మరియు లక్ష్మణ్ సవాది ప్రమాణ స్వీకారం చేసి కర్ణాటకలో తొలిసారిగా ఒకేసారి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు బాధ్యతలు చెప్పటి రికార్డు సృష్టించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}