స్వర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
మంచిపనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు.చెడ్డ పనులు చేసినవాళ్ళు [[నరకం]] కు వెళతారు.
==హిందువుల స్వర్గం==
[[దేవతలు]] తో పాటు నివాసం. .[[అమృతం]] దొరుకుతుంది.[[రంభ]] [[ఊర్వశి ]] [[మేనక]] [[తిలోత్తమ]] లాంటి [[దేవకన్యలు]] స్వర్గలోక వాసుల్ని ఆనందపరుస్తారు. దేవకన్యల పేరుతో చెప్పే కథలు నీతి విరుధ్ధంగా ఉన్నాయని విమర్శలున్నాయి.
 
==క్రైస్తవుల స్వర్గం==
స్వర్గార్హత పొందిన భక్తులు ఆడా మగా తేడా లేకుండా దేవదూతల్లాగా మారిపోతారు.అందమైన దేవకన్యలెవరూ దొరకరు. జీవనది నీళ్ళు త్రాగి జీవవృక్ష ఫలాలు తింటారు.దేవుడే నిత్యం దర్శనమిస్తూ ఉంటాడు.నిరంతరం దైవారాధనే.
"https://te.wikipedia.org/wiki/స్వర్గం" నుండి వెలికితీశారు