స్వర్గం: కూర్పుల మధ్య తేడాలు

+స్వర్గంపై విమర్శలు
పంక్తి 2:
మంచిపనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు.చెడ్డ పనులు చేసినవాళ్ళు [[నరకం]] కు వెళతారు.
==హిందువుల స్వర్గం==
[[దేవతలు]] తో పాటు నివాసం. [[అమృతం]] దొరుకుతుంది. [[రంభ]] [[ఊర్వశి ]] [[మేనక]] [[తిలోత్తమ]] లాంటి [[దేవకన్యలు]] స్వర్గలోక వాసుల్ని ఆనందపరుస్తారు. దేవకన్యల పేరుతో చెప్పే కథలు నీతి విరుధ్ధంగా ఉన్నాయని విమర్శలున్నాయి.
 
==యూదా క్రైస్తవుల స్వర్గం==
స్వర్గార్హత పొందిన భక్తులు ఆడా మగా తేడా లేకుండా దేవదూతల్లాగా మారిపోతారు.అందమైన దేవకన్యలెవరూ దొరకరు. జీవనది నీళ్ళు త్రాగి జీవవృక్ష ఫలాలు తింటారు.దేవుడే నిత్యం దర్శనమిస్తూ ఉంటాడు.నిరంతరం దైవారాధనే. బైబిల్ ప్ర్రకారం స్వర్గం భూమికి ఎంతో దూరంలో లేదు. దేవదూతలు తరుచుగా భూమికి వచ్చిపోయే వారు. ఈ కథలు నమ్మశక్యంగా లేవని విమర్శలున్నాయి.
 
==ముస్లిముల స్వర్గం==
స్వర్గార్హత పొందిన భక్తులకు చల్లనితోటల్లో [[విడిది]] . సెలయేళ్ల నీళ్ళు.శొంఠికలిపిన [[ద్రాక్షారసం]] అందించే అందమైన దేవకన్యలు.[http://www.hilalplaza.com/islam/Heaven.html] దేవకన్యల పేరుతో చెప్పే కథలు నీతి విరుధ్ధంగా ఉన్నాయని విమర్శలున్నాయి.
 
==స్వర్గంపై విమర్శలు==
దేవకన్యల పేరుతో చెప్పే కథలు నీతి విరుధ్ధంగా ఉన్నాయని విమర్శలున్నాయి. ఈ కథలు నమ్మశక్యంగా లేవని విమర్శలున్నాయి. దేవకన్యల పేరుతో చెప్పే కథలు నీతి విరుధ్ధంగా ఉన్నాయని విమర్శలున్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/స్వర్గం" నుండి వెలికితీశారు