జె. డి. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = జె. డి. చక్రవర్తి
| image = Jd-chakravarthy.jpg
| caption =
| birth_name = నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
| birth_date = 1972 ఏప్రిల్ 16
| birth_place = [[రాజమండ్రి]] , [[ఆంధ్రప్రదేశ్]]
| death_date =
| death_place =
| othername = జె. డి. , గడ్డం చక్రవర్తి
| yearsactive = 1989–ఇప్పటివరకు
| spouse = అనుకృతి గోవింద్ శర్మ
| occupation = [[నటుడు]], <br /> [[దర్శకుడు]]
}}
'''జె. డి. చక్రవర్తి ''' ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. [[రామ్ గోపాల్ వర్మ]] మొదటి చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]] సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు.<ref name="sitara">{{Cite web|url=https://www.sitara.net/thara-thoranam/tollywood/j-d-chakravarthy/10065|title=‘శివ’తో పరిచయమై..|website=సితార|language=te|access-date=2020-05-07}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> శివ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు తెలుగుతోను తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ళు ప్రతినాయకుడిగా, సహనటుడిగా నటించాడు. [[వన్ బై టూ]], [[మనీ మనీ]], [[గులాబి (సినిమా)|గులాబీ]] చిత్రాలతో కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన [[మృగం (1996 సినిమా)|మృగం]], [[దెయ్యం (సినిమా)|దెయ్యం]], [[బొంబాయి ప్రియుడు]], [[ఎగిరే పావురమా]] చిత్రాలతో మరిన్ని విజయాలు అందుకున్నాడు.<ref>{{Cite web|title=వరుస చిత్రాలతో జె.డి.చక్రవర్తి బిజీబిజీ!|url=https://www.andhrajyothy.com/telugunews/jd-chakravarthi-busy-with-movies-avm-mrgs-chitrajyothy-1822041603364120|access-date=2022-04-16|website=www.andhrajyothy.com}}</ref>
 
==నేపథ్యము==
[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] లోని తెలుగు [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబంలో కర్ణాటక సంగీత విద్వాంసురాలైన డాక్టర్ [[కోవెల శాంత|శాంత కోవెల]] నాగులపాటి, నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను [[హైదరాబాదు ]]<nowiki/>లోని [[m:en:St. George's Grammar School (Hyderabad)|సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల]] లో, [[ఇంజనీరింగ్]] విద్యను [[m:en:Chaitanya Bharathi Institute of Technology|చైతన్య భారతి కళాశాల]] లో పూర్తి చేశాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article973666.ece |title=NATIONAL / ANDHRA PRADESH : When old memories came alive |publisher=The Hindu |date=2010-12-24 |accessdate=2012-07-12}}</ref><ref>{{cite web |url=http://www.totaltollywood.com/interviews/Chakravarthi_2035.html |title=Chakravarthi - Interviews in Telugu Movies |publisher=Totaltollywood.com |date= |accessdate=2012-07-12 |website= |archive-url=https://web.archive.org/web/20120504104319/http://totaltollywood.com/interviews/Chakravarthi_2035.html |archive-date=2012-05-04 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.telugumovietalkies.com/j-d-chakravarthy-profile/ |title=J.D. Chakravarthy Profile |publisher=Telugu Movie Talkies |date= |accessdate=2012-09-15 |website= |archive-url=https://web.archive.org/web/20120828105029/http://www.telugumovietalkies.com/j-d-chakravarthy-profile/ |archive-date=2012-08-28 |url-status=dead }}</ref><ref>{{cite web|url=http://www.youtube.com/watch?v=Svhk4wtQIDM&feature=related |title=Mee Star : J D Chakravarthy |publisher=YouTube |date=2012-07-02 |accessdate=2012-09-15}}</ref>
 
==సినీ ప్రస్థానం==
1989 లో1989లో [[రాంగోపాల్ వర్మ]] చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]] చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడు జె. డి. పాత్రను పోషించడంతో ఇతని సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది. తర్వాత ఒక [[మలయాళ భాష|మలయాళ]] చిత్రం
'''ఎన్నొందిష్టం కూడమో ''' లో సహాయక పాత్రను పోషించాడు. 1998 జూలై 3 న [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో విడుదలైన [[సత్య (సినిమా)|సత్య]] చిత్రం ఇతనికి మంచి పేరును తీసుకువచ్చింది..<ref>{{cite web |url=http://www.hindu.com/mp/2004/10/25/stories/2004102500570300.htm |title=Metro Plus Delhi / Entertainment : Some chill, some frill |publisher=The Hindu |date=2004-10-25 |accessdate=2012-07-12 |website= |archive-date=2006-06-29 |archive-url=https://web.archive.org/web/20060629034458/http://www.hindu.com/mp/2004/10/25/stories/2004102500570300.htm |url-status=dead }}</ref>
 
===నటుడు===
"https://te.wikipedia.org/wiki/జె._డి._చక్రవర్తి" నుండి వెలికితీశారు