కార్తీకమాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
 
ఇది [[తెలుగు సంవత్సరం]] లో ఎనిమిదవ నెల.
'''కార్తీకమాసము''' [[తెలుగు సంవత్సరం]] లో ఎనిమిదవ నెల. హిందువులకు ఈ నెల చాలా పవిత్రమైనది.
 
[[స్కంద పురాణం]]లో ఈ విధంగా పేర్కొనబడినది:
 
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
 
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
 
 
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
 
==పండుగలు==
"https://te.wikipedia.org/wiki/కార్తీకమాసం" నుండి వెలికితీశారు