ఆరు ( తమిళ చిత్రం ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== కథ ==
విశ్వనాథన్‌కి కూలీగా ఉండే ఆరు (సూర్య), తన యజమాని విశ్వనాథన్ (ఆశిష్ విషయాత్రి) కోసం అనేక ఘోరమైన చర్యలకు పాల్పడతాడు. కానీ విశ్వనాథ్‌కి బద్ధశత్రువు అయిన రెడ్డికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.  అతనిని ఆరుసార్లు ఎదుర్కొంటాడు. కానీ ఆరు సన్నిహిత మిత్రులు విశ్వనాథ్ తెలివితో  చంపబడినప్పుడు, ఆరు తరువాతి కాలంలో బాస్ కు సంబందించిన  విన్యాసాల గురించి తెలుసుకొని. తన యజమాని పై ఏ విధంగా  ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.<ref>{{Cite web|title=Aaru Cast & Crew, Aaru Tamil Movie Cast, Actor, Actress, Director|url=https://www.filmibeat.com/tamil/movies/aaru/cast-crew.html|access-date=2022-04-17|website=FilmiBeat|language=en}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆరు_(_తమిళ_చిత్రం_)" నుండి వెలికితీశారు