స్వర్గం: కూర్పుల మధ్య తేడాలు

→‎స్వర్గంపై విమర్శలు: మరింత పటిష్టమైన సమాచారం
పంక్తి 14:
 
==స్వర్గంపై విమర్శలు==
[[నాస్తికులు]] స్వర్గం యొక్క ఉనికిని ప్రశ్నిస్తారు. కొంతమంది నాస్తికులు స్వర్గం అనే భావన మంద మత్తుమందు (ఓపియేట్ ఆఫ్ ది మాసెస్) - మనుషులు జీవితంలోని యాతనను మరిచిపోవటానికి ఉపయోగించే సాధనం లేదా అధికారంలో ఉన్నవారు మరణం తర్వాత తాయిలంలా చూపించి ప్రజలను ఒక జీవనవిధానానికి బానిసలుగా మార్చటానికి ఉపయోగించే సాధనం అని భావిస్తారు.<ref>[http://www.netcharles.com/orwell/articles/col-afcp.htm Animal Farm Character Profiles] at Charles' George Orwell Links.</ref> అనార్కిస్ట్ [[ఎమ్మా గోల్డ్‌మన్]] స్వర్గంపై తన భావనను వ్యక్తపరుస్తూ view when she wrote, ''"అచేతనంగానో, సచేతనంగానో, చాలామంది ఆస్తికులు దేవతలు, దెయ్యాలు, స్వర్గం మరియు నరకం, వరాలు మరియు శాపాలు ప్రజలను అదుపులో పెట్టడానికి, సంతృప్తంగా ఉంచడానికి మరియు సాధుస్వభావులుగా ఉంచడానికి ఉపయోగించే కొరడాగా చూస్తున్నారు."'' అని వ్రాసింది<ref>Goldman, Emma. [http://dwardmac.pitzer.edu/Anarchist_archives/goldman/philosophyatheism.html "The Philosophy of Atheism"]. ''Mother Earth'', February 1916.</ref>
దేవకన్యల పేరుతో చెప్పే కథలు నీతి విరుధ్ధంగా ఉన్నాయని విమర్శలున్నాయి. ఈ కథలు నమ్మశక్యంగా లేవని కూడ వైజ్ఞానికులు అభ్యంతరం చెప్పడం జరుగుతోంది. దేవకన్యల పేరుతో చెప్పే కథలు వ్యభిచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. భూమి మీద క్యాబరే డాన్స్ ల ప్రదర్శనల పై అభ్యంతరాలు ఉన్నప్పుడు స్వర్గంలో అలాంటి వాటిని ఎలా చూపిస్తారని వాదన ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/స్వర్గం" నుండి వెలికితీశారు