పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: ప్రదేశములు/దేవాలయాలు → ప్రదేశాలు/దేవాలయాలు, typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం,
పంక్తి 95:
 
==గ్రామ చరిత్ర==
*రుద్రమదేవి కాలంలో, ఆత్రమల్లుడు తన తల్లి సిరియమ్మ, తండ్రి బాబినాయనల పేరుమీదుగా ఈ గ్రామంలోని గోపాలదేవరకు భూదానం చేసినట్లు శాసనం దొరికింది.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref>
 
పంక్తి 112:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.
*జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న దీపిక అను విద్యార్థిని తయారుచేసిన, "హోం మేడ్ జనరేటర్ ఎయిర్ కండిషనర్" అను ప్రాజెక్టు, ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఇన్స్ పైర్ రాష్ట్రస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనలో ప్రశంసలు పొంది, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. [8]
*బి.సి.బాలికల వసతి గృహం:- పెదకాకాని గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన ఈ వసతిగృహ భవనాన్ని, 2015, సెప్టెంబరు-9న ప్రారంభించెదరు. [7]సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుంటూరులోను, ఇంజనీరింగ్ కళాశాల నంబూరులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల నంబూరులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 137:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
పంక్తి 168:
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి ఆళ్ళ వీరరాఘవమ్మ, 4,340 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం===
{{Main|భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం}}
పంక్తి 183:
===ఇక్కడి జైనుల దేవాలయం ప్రసిద్ధమైనది===
===శ్రీ గణేష సాయి మందిరం===
ఈ మందిరం స్థానిక కోమటికుంట చెరువుకట్టపై ఆటోనగర్ బైపాస్ వద్ద ఉంది. ఈ ఆలయ సప్తమ వార్షికోత్సవాలు, 2015, డిసెంబరు-25వ తేదీ శుక్రవారం, 26వ తేదీ శనివారం, రెండు రోజులపాటు నిర్వహించెదరు. [10]
=== శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం ===
ఈ ఆలయం స్థానిక గిరిజాంబాదేవి ఆలయ సమీపంలో ఉంది.
పంక్తి 199:
 
==గ్రామ ప్రముఖులు==
గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, [[తుళ్ళూరు]] మండలంలోని [[అనంతవరం]] గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015, మార్చి-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [5]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు