నిర్మల్: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Nirmal Fort.jpg as it is deleted
పంక్తి 103:
* [[కోరుట్ల|కోరుట్ల సిటీ]]
* [[నిజామాబాద్ నగరపాలక సంస్థ|నిజామాబాద్ సిటీ]]
 
== అంబేద్కర్‌ భవన్ ==
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎక‌రం విస్తీర్ణంలో రూ. 5 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో నిర్మించిన నూతన అంబేద్కర్‌ భవన్ ను 2022 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి-మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి [[కొప్పుల ఈశ్వర్]], అట‌వీ-ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి [[అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి|అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి]] ప్రారంభించారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-04-18|title=డా.బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ను ప్రారంభించిన మంత్రులు కొప్పుల, ఐకే రెడ్డి|url=https://www.ntnews.com/telangana/ministers-koppula-and-ik-reddy-inaugurated-the-dr-br-ambedkar-bhavan-546523|archive-url=https://web.archive.org/web/20220418143609/https://www.ntnews.com/telangana/ministers-koppula-and-ik-reddy-inaugurated-the-dr-br-ambedkar-bhavan-546523|archive-date=2022-04-18|access-date=2022-04-18|website=Namasthe Telangana|language=te}}</ref> మాజీ లోకస‌భ స్పీక‌ర్ [[జి.ఎం.సి.బాలయోగి|జిఎంసీ బాల‌యోగి]] గ‌తంలో ఈ భ‌వ‌న నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశాడు. అప్పటినుండి ఆగిపోయిన నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] ద‌శ‌ల వారీగా నిధులు మంజూరు చేసింది. ఇందులో సుమారు 2 వేల‌ మంది కూర్చునేలా ఆడిటోరియం, స‌మావేశ మందిరం నిర్మించబడ్డాయి.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-04-06|title=అంబేద్కర్‌ భ‌వ‌న్ నిర్మల్‌కే త‌ల‌మానికం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి|url=https://www.ntnews.com/telangana/we-will-set-up-ambedkar-bhavan-in-nirmal-by-minister-indrakaran-reddy-529831|archive-url=https://web.archive.org/web/20220418144018/https://www.ntnews.com/telangana/we-will-set-up-ambedkar-bhavan-in-nirmal-by-minister-indrakaran-reddy-529831|archive-date=2022-04-18|access-date=2022-04-18|website=Namasthe Telangana|language=te}}</ref><ref>{{Cite web|date=2022-04-06|title=ఆంబేద్క‌ర్ భ‌వ‌న్ నిర్మ‌ల్ కే త‌ల‌మానికం: ఇంద్రకరణ్ రెడ్డి|url=https://www.andhrajyothy.com/telugunews/minister-indra-karan-reddy-mrgs-telangana-1822040603051249|archive-url=https://web.archive.org/web/20220406104959/https://www.andhrajyothy.com/telugunews/minister-indra-karan-reddy-mrgs-telangana-1822040603051249|archive-date=2022-04-06|access-date=2022-04-18|website=www.andhrajyothy.com|language=en}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నిర్మల్" నుండి వెలికితీశారు