బ్లడీ మేరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
==కథ==
మేరీ (నివేదా పేతురాజ్) ఓ అనాథ. మరో ఇద్దరు అనాథలు అయినటువంటి బాషా (కిరీటి దామరాజు), రాజు (రాజ్ కుమార్ కాశీరెడ్డి)తో కలిసి విశాఖలో ఉంటోంది. మేరీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. బాషాకు మాటలు రావు (మూగవాడు). యాక్టర్ కావాలనేది అతడి కల. రాజుకు వినపడదు (చెవిటివాడు). కెమెరామ్యాన్ అవ్వాలనేది లక్ష్యం. అయితే అనుకోని విధంగా ఈ ముగ్గురు ఒక్కో హత్య కేసుల్లో ఇరుక్కుంటారు. అయితే వీరి జీవితాల్లో ఎదురైన ఈ షాకింగ్ సీరియల్ హత్యలకి కారణం ఎవరు? ఈ సమస్య నుంచి వారు బయట పడ్డారా లేదా, చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.<ref name="రివ్యూ: బ్లడీ మేరీ">{{cite news |last1=Eenadu |title=రివ్యూ: బ్లడీ మేరీ |url=https://www.eenadu.net/telugu-news/movies/bloody-mary-movie-review/0203/122075646 |accessdate=20 April 2022 |work= |date=19 April 2022 |archiveurl=https://web.archive.org/web/20220420043504/https://www.eenadu.net/telugu-news/movies/bloody-mary-movie-review/0203/122075646 |archivedate=20 April 2022 |language=te}}</ref>
 
==నటీనటులు==
*[[నివేదా పేతురాజ్]]
*[[బ్రహ్మాజీ]]
*[[అజయ్ (నటుడు)|అజయ్]]
*[[కిరీటి దామరాజు]]
* రాజ్ కుమార్ కాశీరెడ్డి
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
*నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
*కథ: ప్రశాంత్ కుమార్ దిమ్మల
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: [[మొండేటి చందు]]
*సంగీతం: [[కాల భైరవ]]
*సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బ్లడీ_మేరీ" నుండి వెలికితీశారు