వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
[[తెనాలి]]లో స్థిరనివాసం ఏర్పరచుకుని స్తానం వారితొవారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. వీరు ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు. 1937లో [[విప్రనారాయణ]] చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. వీరు ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], [[సక్కుబాయి]] ముఖ్యమైనవి.
 
==చిత్రసమాహారం==
*పరమానందయ్య శిష్యుల కథ (1966)
*Paramanandayya Shishyula Katha (1966)
*Babruvahanaబభృవాహన (1964)
*Narthanasalaనర్తనశాల (1963)
*Tirupathammaతిరుపతమ్మ Kathaకథ (1963)
*Bhishmaభీష్మ (1962)
*Mahakaviమహాకవి Kalidasuకాళిదాసు (1960/I)
*శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము (1960)
*Sri Venkateswara Mahatmyam (1960)
*Chenchu Lakshmiచెంచులక్ష్మి (1958/I)
*Mangalya Balamమాంగల్యబలం (1958)
*Maya Bazaarమాయాబజార్ (1957/I) .... Sastri శాస్త్రి
*పాండురంగ మహాత్మ్యం (1957)
*Panduranga Mahatyam (1957)
*Tenaliతెనాలి Ramakrishnaరామకృష్ణ (1956/I)
*Ediఏది Nijamనిజం (1956) .... Poojari పూజారి
*కన్యాశుల్కం (1955) .... కరటక శాస్త్రి
*Kanyasulkam (1955) .... Karataka Sastri
*పెద్దమనుషులు (1954)
*Peddamanushulu (1954)
*Dharmadevataధర్మదేవత (1952/I) .... Duvva దువ్వ
*Malliswariమల్లీశ్వరి (1951)
*Shavukaruషావుకారు (1950)
*Mana Desamమనదేశం (1949)
*Raksharekhaరక్షరేఖ (1949)
*పల్నాటియుద్ధం (1947) .... సుబ్బన్న
*Palnati Yudham (1947) .... Subbanna
*Raitu Biddaరైతుబిడ్డ (1939)
*Malapillaమాలపిల్ల (1938)
*Balayoginiబాలయోగిని (1936/I)
 
 
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు