దహనం (2022 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''దహనం''' 2022లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ వెబ్‌సిరీస్. ఎంఎక్స్‌ ప్లేయర్‌ బ్యానర్‌పై [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మించిన ఈ సినిమాకు అగ‌స్త్య మంజు దర్శకత్వం వహించాడు. ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, [[సాయాజీ షిండే|సయాజీ షిండే]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్లుగా ఏప్రిల్ 14న ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీలో విడుదలైంది.
==కథ==
ఓ గ్రామంలో భూస్వాముల పెత్త‌నాల్ని ఎదురిస్తూ పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డుతుంటాడు శ్రీరాముల‌య్య‌ (వినోద్ ఆనంద్). అత‌డికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతుండ‌టం ఎమ్మెల్యే నారాయ‌ణ‌రెడ్డి (ప్రదీప్ రావత్), అత‌డి అనుచ‌రుడు చెన్నారెడ్డి కి(షాయాజీషిండే) శ్రీరాముల‌య్య‌ను అత‌డి అనుచ‌రుడు సిద్ద‌ప్ప చేత హ‌త్య చేయిస్తారు. శ్రీరాములు కొడుకు హరి (అభిషేక్ దుహాన్), ఓ విప్లవకారుడు. అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భూస్వాములతో చేస్తుంటాడు, అతను తన తండ్రి మరణ వార్త విని తన తండ్రి మరణానికి కారకులైన వారిపై పగతీర్చు కోవాలనుకుంటాడు. హరి ప్రతీకారంతో ఏం చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.<ref name="దహనం వెబ్ సిరీస్ రివ్యూ... మిస్ ఫైర్ అయిన దహనం">{{cite news |last1=Hindustantimes Telugu |first1= |title=దహనం వెబ్ సిరీస్ రివ్యూ... మిస్ ఫైర్ అయిన దహనం |url=https://telugu.hindustantimes.com/entertainment/ram-gopal-varmas-dahanam-web-series-review-a-soulless-biopic-drama-121650249265942.html |accessdate=20 April 2022 |date=18 April 2022 |archiveurl=https://web.archive.org/web/20220420055958/https://telugu.hindustantimes.com/entertainment/ram-gopal-varmas-dahanam-web-series-review-a-soulless-biopic-drama-121650249265942.html |archivedate=20 April 2022 |language=te}}</ref>
 
==నటీనటులు==
*ఇషా కొప్పికర్‌
"https://te.wikipedia.org/wiki/దహనం_(2022_సినిమా)" నుండి వెలికితీశారు