శక్తి (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2020 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శక్తి''' 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2019లో హీరో పేరుతో విడుదలైన ఈ సినిమాను కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోటపాడి రాజేష్‌ తెలుగులో అనువదించిన ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించాడు. [[శివ కార్తీకేయన్]], అర్జున్‌, అభయ్‌ డియోల్‌, కళ్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటించారు.<ref name="అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి">{{cite news |last1=Sakshi |title=అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి |url=https://mobile.sakshi.com/news/movies/abhimanyudu-fame-psmithrans-tamil-hero-now-releasing-shakti-telugu-1262913 |accessdate=20 April 2022 |work= |date=12 February 2020 |archiveurl=https://web.archive.org/web/20220420075240/https://mobile.sakshi.com/news/movies/abhimanyudu-fame-psmithrans-tamil-hero-now-releasing-shakti-telugu-1262913 |archivedate=20 April 2022 |language=te}}</ref>
 
[[వర్గం:2020 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_(2020_సినిమా)" నుండి వెలికితీశారు