శక్తి (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శక్తి''' 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2019లో హీరో పేరుతో విడుదలైన ఈ సినిమాను కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోటపాడి రాజేష్‌ తెలుగులో అనువదించిన ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించాడు. [[శివ కార్తీకేయన్]], [[అర్జున్ సర్జా|అర్జున్‌]], అభయ్‌ డియోల్‌, కళ్యాణి[[కల్యాణీ ప్రియదర్శినిప్రియదర్శన్]] ప్రధాన పాత్రల్లో నటించారు.<ref name="అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి">{{cite news |last1=Sakshi |title=అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి |url=https://mobile.sakshi.com/news/movies/abhimanyudu-fame-psmithrans-tamil-hero-now-releasing-shakti-telugu-1262913 |accessdate=20 April 2022 |work= |date=12 February 2020 |archiveurl=https://web.archive.org/web/20220420075240/https://mobile.sakshi.com/news/movies/abhimanyudu-fame-psmithrans-tamil-hero-now-releasing-shakti-telugu-1262913 |archivedate=20 April 2022 |language=te}}</ref><ref name="సూపర్‌ హీరో శక్తి">{{cite news |last1=Sakshi |title=సూపర్‌ హీరో శక్తి |url=https://mobile.sakshi.com/news/movies/hero-sivakarthikeyan-comes-telugu-shakti-1263599 |accessdate=20 April 2022 |work= |date=15 February 2020 |archiveurl=https://web.archive.org/web/20220420075312/https://mobile.sakshi.com/news/movies/hero-sivakarthikeyan-comes-telugu-shakti-1263599 |archivedate=20 April 2022 |language=te}}</ref>
==నటీనటులు==
* [[శివ కార్తీకేయన్]]
*[[అర్జున్ సర్జా|అర్జున్‌]]
*అభయ్‌ డియోల్‌
*[[కల్యాణీ ప్రియదర్శన్]]
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
*నిర్మాత:కోటపాడి రాజేష్‌
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పీఎస్‌ మిత్రన్‌
*సంగీతం: [[యువన్ శంకర్ రాజా]]
*సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విల్లియమ్స్
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:2020 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_(2020_సినిమా)" నుండి వెలికితీశారు