గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గిడుగు వెంకట సీతాపతి''' (జననం-[[1885]]. మరణం-[[1969]]) ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది '''చిలకమ్మపెళ్ళి'''. ఈయన జననం-[[1885]]. మరణం-[[1969]].
{{మొలక}}
 
'''గిడుగు వెంకట సీతాపతి''' ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది '''చిలకమ్మపెళ్ళి'''. ఈయన జననం-[[1885]]. మరణం-[[1969]].
వీరు [[జనవరి 28]], [[1885]] సంవత్సరంలో [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]లో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన [[గిడుగు వెంకట రామమూర్తి]] దంపతులకు జన్మించారు.
 
[[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం [[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు.
 
==మూలాలు==
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.