ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:గోంగూర కట్టలు (2).jpg|thumb|గోంగూర కట్టలు]]
[[దస్త్రం:BasellaAlba.JPG|thumb|తీగ బచ్చలి]]
మొక్కలోని [[ఆకు]]లను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను '''ఆకు కూరలు''' అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో, వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.
[[ఫైలు:Spinach produce-1.jpg|thumb|right|అమ్మకానికి చుట్టలు కట్టిన [[పాలకూర]]]]
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు