మిషన్ ఇంపాజిబుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
==చిత్ర నిర్మాణం==
మిషన్ ఇంపాజిబుల్ సినిమా షూటింగ్ ను 2020 డిసెంబర్ 12న ప్రారంభించారు.<ref name="Swaroop RSJ's next after ‘Agent Sai Srinivasa Athreya’ titled as ‘Mishan Impossible’ ">{{cite news |last1=The Times of India |title=Swaroop RSJ's next after ‘Agent Sai Srinivasa Athreya’ titled as ‘Mishan Impossible’ |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/swaroop-rsjs-next-after-agent-sai-srinivasa-athreya-titled-as-mishan-impossible/articleshow/79692629.cms |accessdate=26 June 2021 |work=The Times of India |archiveurl=https://web.archive.org/web/20210626090417/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/swaroop-rsjs-next-after-agent-sai-srinivasa-athreya-titled-as-mishan-impossible/articleshow/79692629.cms |archivedate=26 June 2021 |language=en |url-status=live }}</ref>ఈ సినిమా షూటింగ్ లో తాప్సి 2021 జులై 6 నుండి పాల్గొనగా సినిమాలోని 'ఏద్దాం గాలం..సేసేద్దాం గందరగోళం' పాటను విడుదల చేశారు.<ref name="సేసేద్దాం గందరగోళం">{{cite news |last1=Eenadu |title=సేసేద్దాం గందరగోళం |url=https://www.eenadu.net/telugu-news/movies/general/0201/122038208 |accessdate=24 February 2022 |work= |date=23 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220224102127/https://www.eenadu.net/telugu-news/movies/general/0201/122038208 |archivedate=24 February 2022 |language=te}}</ref><ref name='"మిషన్ ఇంపాజిబుల్" నుంచి యెధాం గళం లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్'>{{cite news |last1=Suryaa |title="మిషన్ ఇంపాజిబుల్" నుంచి 'ఏద్దాం గాలం..సేసేదాం గందరగోళం' లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ |url=https://cinema.suryaa.com/movies-29607-.html |accessdate=24 February 2022 |work= |date=24 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220224101240/https://cinema.suryaa.com/movies-29607-.html |archivedate=24 February 2022}}</ref>
==కథ==
శైలజ అలియాస్‌ శైలు(తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటీవ్ జ‌ర్న‌లిస్ట్‌. ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తుంటుంది. రామ్‌శెట్టి (హరీశ్‌ పేరడీ) అనే మాఫియా డాన్‌ బెంగళూరు నుంచి భారీ ఎత్తున పిల్ల‌ల్ని దుబాయ్ త‌ర‌లించడానికి ప్లాన్ చేస్తాడు. దీని గురించి తెలుసుకున్న శైలజ, రామ్ శెట్టిని పోలీసుల‌కు పట్టించి, పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది.
 
తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్‌.ఆర్.ఆర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లకు ఈ విషయం తెలిసి ఇంట్లో చెప్పాపెట్ట‌కుండా ముంబై బ‌య‌ల్దేర‌తారు. ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? మాఫియా డాన్‌ని పోలీసులకు పట్టించాలని చూస్తున్న శైలుకీ, దావూద్‌ని పట్టించి రూ.50 లక్షలు ప్రైజ్‌ మనీ పొందాలనుకున్న రఘుపతి, రాఘవ, రాజారాంలకు లింకు ఏంటి? అందులో వీళ్లు విజ‌యం సాధించారా, లేదా? అనేది మిగిలిన సినిమా క‌థ‌.
==నటీనటులు==
{{refbegin|2}}
"https://te.wikipedia.org/wiki/మిషన్_ఇంపాజిబుల్" నుండి వెలికితీశారు