బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంటునియోజకవర్గం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్ళగా ఈ నియోజకవర్గానికి ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుండి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కలుపబడింది.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
# [[వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)