ఎం. కోదండ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
| occupation = రాజకీయ నాయకుడు
}}'''ఎం. కోదండ రెడ్డి''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో రెండుసార్లు [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం|ముషీరాబాద్ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
==రాజకీయ జీవితం==
ఎం. కోదండ రెడ్డి [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం|ముషీరాబాద్ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా దళ్ అభ్యర్థి [[నాయిని నర్సింహారెడ్డి]] పై 12367 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఎం._కోదండ_రెడ్డి" నుండి వెలికితీశారు