ఎం. కోదండ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
ఎం. కోదండ రెడ్డి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం|ముషీరాబాద్ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా దళ్ అభ్యర్థి [[నాయిని నర్సింహారెడ్డి]] పై 4931 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి [[కె. లక్ష్మణ్]] చేతిలో 18567 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
ఎం. కోదండ రెడ్డి అనంతరం పార్టీలో కాంగ్రెస్ కిసాన్‌సెల్ ఛైర్మన్‌గా<ref name="'తెలంగాణ సీఎం స్పష్టత ఇవ్వాలి'">{{cite news |last1=Sakshi |title='తెలంగాణ సీఎం స్పష్టత ఇవ్వాలి' |url=https://m.sakshi.com/news/telangana/kodanda-reddy-demand-for-clarity-on-crop-loan-waiver-151109 |accessdate=22 April 2022 |work= |date=23 July 2014 |archiveurl=https://web.archive.org/web/20220422192118/https://m.sakshi.com/news/telangana/kodanda-reddy-demand-for-clarity-on-crop-loan-waiver-151109 |archivedate=22 April 2022 |language=te}}</ref>, టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా పని చేసి 2021 ఆగష్టు 29న పదవికి రాజీనామా చేశాడు.<ref name="టీపీసీసీకి షాక్‌.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా">{{cite news |last1=Sakshi |title=టీపీసీసీకి షాక్‌.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా |url=https://m.sakshi.com/telugu-news/politics/kodanda-reddy-resigns-tpcc-disciplinary-committee-chairman-1391455 |accessdate=22 April 2022 |work= |date=29 August 2021 |archiveurl=https://web.archive.org/web/20220422192022/https://m.sakshi.com/telugu-news/politics/kodanda-reddy-resigns-tpcc-disciplinary-committee-chairman-1391455 |archivedate=22 April 2022 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం._కోదండ_రెడ్డి" నుండి వెలికితీశారు