"వికీపీడియా:విషయ ప్రాముఖ్యత" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(అనువాదం)
చి
{{Policylist}}
 
తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ వియం '''ప్రాముఖ్యత'''ను పరిగణనలోకి తీసుకోవాలి. "ప్రాముఖ్యత" అంటే ప్రసిద్ధి, ప్రజాదరణ, ఉన్నత స్థానం అని కాదు. అయితే ఈ పదాల మధ్య తప్పకుండా కొంత సంబంధం ఉంటుంది. ఇందుకు అదనంగా వికీపీడియా వ్యాసాలకు [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]], [[వికీపీడియా:నిర్ధారింప తగినది|నిర్ధారింప తగినది]], [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధనలు నిషిద్ధం]] అనే మౌలిక నిబంధనలు ఉన్నాయని మరచిపోవద్దు. అయితే, తటస్థ దృక్కోణంలో వ్రాసి, నిర్ధారింపదగినదై, ఇంతకు ముందు ప్రచురింపబడినంత మాత్రాన అది "ప్రాముఖ్యత" కలిగినది అని చెప్పడానికి వీలు లేదు.
 
ఇందుకు అదనంగా వికీపీడియా వ్యాసాలకు [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]], [[వికీపీడియా:నిర్ధారింప తగినది|నిర్ధారింప తగినది]], [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధనలు నిషిద్ధం]] అనే మౌలిక నిబంధనలు ఉన్నాయని మరచిపోవద్దు. అయితే, '''తటస్థ దృక్కోణంలో వ్రాసి, నిర్ధారింపదగినదై, ఇంతకు ముందు ప్రచురింపబడినంత మాత్రాన అది "ప్రాముఖ్యత" కలిగినది అని చెప్పడానికి వీలు లేదు'''
 
ఈ "ప్రాముఖ్యత" అనే అంశం వ్యాసాలు వేటి గురించి ఉండవచ్చునో అనే సందిగ్ధాన్ని తీర్చడానికి మాత్రమే. వ్యాసంలో వ్రాసన విషయానికి మాత్రం. '''తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం''' అనే నియమాలు వర్తిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/351513" నుండి వెలికితీశారు