వీరభద్ర సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి సాధారణ దోషాల సరిచేత, typos fixed: జులై → జూలై, కు → కు , పని చేశాడు → పనిచేశాడు (3), → (3)
పంక్తి 16:
| spouse = రత్న కుమారి(1954-1983), ప్రతిభ సింగ్ (1985-)
| children = 6
| residence = *పదం ప్యాలస్,రాంపూర్ , [[హిమాచల్ ప్రదేశ్]],*హాలీ లాడ్జ్ ,[[సిమ్లా]], [[హిమాచల్ ప్రదేశ్]]
| nationality = {{IND}}
| alma_mater =
పంక్తి 68:
| successor9 =
}}
'''వీరభద్ర సింగ్''' [[హిమాచల్ ప్రదేశ్|హిమాచల్‌ప్రదేశ్‌]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. వీరభద్ర సింగ్ [[హిమాచల్ ప్రదేశ్|హిమాచల్‌ప్రదేశ్‌]] కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశాడుపనిచేశాడు.
==రాజకీయ జీవితం==
వీరభద్ర సింగ్ 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా 1962 ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. ఆయన 1967, 1971, 1980, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు. ఆయన 1977 నుంచి 1980, 2012లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పని చేశాడుపనిచేశాడు. వీరభద్ర సింగ్ 1983, 1985, 1990, 1993, 1998, 2003, 2007, 2012, 2017లో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1983 నుంచి 2017 వరకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశాడుపనిచేశాడు.
==మరణం==
వీరభద్ర సింగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2021 జులైజూలై 8న ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మరణించాడు.<ref name="మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ.. |url=https://tv9telugu.com/national/former-himachal-pradesh-cm-virbhadra-singh-dies-at-87-shimla-igmc-496827.html |accessdate=30 March 2022 |date=8 July 2021 |archiveurl=https://web.archive.org/web/20220330052051/https://tv9telugu.com/national/former-himachal-pradesh-cm-virbhadra-singh-dies-at-87-shimla-igmc-496827.html |archivedate=30 March 2022 |language=te}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వీరభద్ర_సింగ్" నుండి వెలికితీశారు