"మరణం" కూర్పుల మధ్య తేడాలు

30 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: జాతస్య మరణం ధృవం.పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది మరణ...)
 
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి జీవికీ[[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది '''మరణం''' (Death).
 
==చనిపోయేహక్కు==
ప్రశాంతంగా చనిపోనివ్వండి,ఏచికిత్స ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయపోరాటంన్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. [[లుకేమియా]] వ్యాధితో బాధపడుతున్న [[హన్నా]] ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక.. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.
 
==మూలాలు==
*[http://www.eenadu.net/story.asp?qry1=26&reccount=43]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/351667" నుండి వెలికితీశారు