కలకత్తా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
[[File:Calcuttamedicalcollege1.jpg|thumb|right|350px|1910 లో కలకత్తా మెడికల్ కాలేజీ]]
'''కలకత్తా విశ్వవిద్యాలయం''' పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని [[కోలకతా]]లో ఉన్న ఒక పబ్లిక్ స్టేట్ [[విశ్వవిద్యాలయం]]. ఇది 1857 జనవరి 24 న స్థాపించబడింది.<ref>[http://www.higherednwb.net/universityeducation.htm Department of Higher Education, West Bengal] ''higherednwb.net''. Retrieved 6 August 2012</ref> ఇది బహుళ విభాగ, లౌకిక పాశ్చాత్య తరహా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయబడిన [[ఆసియా]]లోని మొదటి విద్యాసంస్థ. [[భారత దేశము|భారతదేశం]]లోపల ఇది "ఐదు నక్షత్రాల విశ్వవిద్యాలయం"గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చే "సెంటర్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్లెన్స్"గా గుర్తించబడింది.<ref name=Growth_Spiral>[http://indiatoday.intoday.in/story/india-today-universities-rankings-2012-calcutta-university/1/189323.html Growth Spiral]</ref><ref name=Our_Special_Correspondent>{{Cite web |url=http://www.telegraphindia.com/1100106/jsp/calcutta/story_11946899.jsp |title=CU makes the highest grade |website= |access-date=2016-01-02 |archive-url=https://web.archive.org/web/20160303223112/http://www.telegraphindia.com/1100106/jsp/calcutta/story_11946899.jsp |archive-date=2016-03-03 |url-status=dead }}</ref> ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నలుగురు నోబెల్ గ్రహీతలు ఉన్నారు, వారు: [[రోనాల్డ్ రాస్]], [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ టాగూర్]], [[సి.వి.రామన్]], [[అమర్త్యా సేన్|అమర్త్య సేన్]]. ఈ విశ్వవిద్యాలయంలో భారతప్రభుత్వంచే పూర్తి స్కాలర్షిప్ తో పరిశోధన కొనసాగించేందుకు అర్హమగుటకు భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ చే నిర్వహించబడుతున్న నేచురల్ సైన్స్ & ఆర్ట్స్ లో డాక్టోరల్ ప్రవేశ అర్హత పరీక్ష క్లియర్ పొందిన [[విద్యార్థులు]] అత్యధిక సంఖ్యలో ఉన్నారు.<ref>[http://www.currentscience.ac.in/Downloads/article_id_097_04_0490_0499_0.pdf CSIR–UGC National Eligibility Test: a performance indicator of basic science education in Indian universities: Inderpal, S.Chetri, A. Saini and R. Luthra, Current Science, Vol.97, No 4, 25 August 2009] ''cs-test.ias.ac.in''. Retrieved 13 August 2012</ref> ఈ విద్యార్థులలో ఒకరు [[అర్చన శర్మ (వృక్షశాస్త్రవేత్త)|అర్చనా శర్మ]].
 
==మూలాలు==