జాతర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→కొన్ని ముఖ్యమైన జాతరలు: అక్షర దోషం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14:
* [[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
* [[శ్రీకాళహస్తి]]లో జరిగే [[శ్రీకాళహస్తి#పండుగలు|ఏడుగంగల జాతర]]
*శ్రీ శ్రీ శ్రీ సునామ జకిని మాతా, శ్రీ శ్రీ శ్రీ మల్కుమా జకిని మాతా జాతర : అనంతపురం జిల్లాలో జరిగే ఆరెెెెకటికుల జాతర. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. [[ఆరెకటిక
==జాతరల గురించి==
పంక్తి 23:
:అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
:పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ
==[[జీవహింస]] ==
*జీవాలను [[బలి]]స్తామని మొక్కుకున్నవారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజు మేక మెడను వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడను పట్టి అమాంతంగా కొరికేస్తాడు. గింజుకుంటున్న ఆ మేకను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తాడు.కొన్ని జాతరల్లో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవాన్ని తొక్కి చంపడం ఒక భాగం. ఒక్కో కులం నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాన ఇలా [[మేక]]నో, [[గొర్రె]]నో తొక్కి చంపేస్తాడు. అనంతరం దాన్ని వండుకొని తింటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఎత్తైన శిడిమానుకు మూగజీవాలను కట్టడం ఒక ఆచారంగా ఉంది. ఈ జీవానికి పొడవాటి చువ్వలు గుచ్చి [[సిడిమాను]]కు వేలాడదీస్తారు. మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి అవి బతికితే ఇక వాటి జోలికి వెళ్ళరు.
|