గుడిపూడి (సత్తెనపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: క్రీ.శ → సా.శ.
చి update district
పంక్తి 27:
|subdivision_name = [[ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[గుంటూరుపల్నాడు జిల్లా|గుంటూరుపల్నాడు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[సత్తెనపల్లి మండలం|సత్తెనపల్లి]]
పంక్తి 93:
}}
 
'''గుడిపూడి''', [[గుంటూరుపల్నాడు జిల్లా]], [[సత్తెనపల్లి మండలం|సత్తెనపల్లి మండలానికి]] చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన సత్తెనపల్లి నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1568 ఇళ్లతో, 5471 జనాభాతో 1782 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2738, ఆడవారి సంఖ్య 2733. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1119 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 323. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590028<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522403. ఎస్.టి.డి.కోడ్ = 08641.
 
*ఈ గ్రామం గుంటూరు నుండి 35 కి.మీ. దూరములో నెలకొని ఉంది. ఈ గ్రామం గురించి సా.శ. 13వ శతాబ్దంలో చరిత్రపుస్తకాలలో పేర్కొనబడింది. ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పాలించినట్లుగా పేర్కొనబడింది. ఈ గ్రామంలోని ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. ఈ గ్రామంలోని రైతులు ప్రత్తి, మిరప,పొగాకు,వరి, పసుపుని విరివిగా సాగు చేయుదురు.