దక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: de, he, hi, id, ja, pl, pt, sv
పంక్తి 1:
 
'''దక్షుడు''' [[బ్రహ్మ]] కుడి [[బొటనవేలు]] నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/[[ధరణి]]ని పెండ్లాడాడు. ఇరవై ఏడు [[నక్షత్రాలు]] ఈతని కుమార్తెలు. వీరందరినీ [[చంద్రుడు]] పెండ్లాడాడు. బ్బృహస్పతీ యజ్ఞం చేసి తన కూతురు [[సతీదేవి]]ని, అల్లుడు [[శివుడు|శివుడి]]నీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు [[వీరభద్రుడు|వీరభద్రుని]] పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత [[దేవతలు]] [[మేక]] తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
 
Line 9 ⟶ 8:
 
[[en:Daksha]]
[[hi:दक्ष प्रजापति]]
[[de:Daksha]]
[[he:דאקשה]]
[[id:Daksa (dewa)]]
[[ja:ダクシャ]]
[[pl:Daksza]]
[[pt:Daksha]]
[[sv:Daksha]]
"https://te.wikipedia.org/wiki/దక్షుడు" నుండి వెలికితీశారు