ప్రియదర్శన్: కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లను తీసేసారు ,  5 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.4)
దిద్దుబాటు సారాంశం లేదు
| website = {{URL|http://www.directorpriyadarshan.com}}
}}
'''ప్రియదర్శన్ సోమన్ నాయర్''' ప్రముఖ భారతీయ సినీ [[దర్శకుడు]], [[రచయిత]], నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా [[సినిమాలు]] తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, [[తెలుగు]]లో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించినా 2000 దశకంలో ఎక్కువగా [[హిందీ భాష|హిందీ]]లో సినిమాలు తీశాడు. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు [[నిర్ణయం (సినిమా)|నిర్ణయం]], [[గాండీవం (సినిమా)|గాండీవం]].
 
2007 లో ప్రియదర్శన్ రూపొందించిన [[తమిళ భాష|తమిళ]] సినిమా ''[[కాంచీవరం]]'' జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012 లో [[పద్మశ్రీ పురస్కారం]]తో గౌరవించింది.<ref name="The Times of India">{{cite news|author=The Times|date= 26 January 2012|url=http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Anup-Jalota-Priyadarshan-to-receive-Padma-Shri/articleshow/11628133.cms|title=Anup Jalota, Priyadarshan to receive Padma Shri|newspaper=[[The Times of India]]|publisher=indiatimes.com|accessdate=13 August 2012}}</ref>
1,31,549

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3527214" నుండి వెలికితీశారు