ఆకెళ్ల రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 96:
== డ్రెస్ కోడ్ ఏం చెబుతోంది? ==
ఆకెళ్ల రాఘవేంద్ర ఆహార్యం ఎపుడూ ఒకటే. 2003 జూన్ 24 నుంచి ఆయన వేషధారణ ఎల్లపుడూ ఒకేరీతి. కుర్తా, జీన్ ఫ్యాంట్, గడ్డం, కళ్లజోడు - ఇంతే. జీవితం పట్ల ఉన్న అవగాహనకు సూచికగా ఆకెళ్ల ఈ వేషధారణ అవలంబించుకున్నారు. జీన్స్ పాశ్చాత్య తత్త్వానికి, కుర్తా భారతీయ తత్త్వానికి ప్రతీకలు. గడ్డం ఒకానొక సంకల్పదీక్షలో ఉన్నారనడానికి సూచిక.
==నటించిన సినిమాలు==
*[[క్యాంపస్ అంపశయ్య]] (2016)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆకెళ్ల_రాఘవేంద్ర" నుండి వెలికితీశారు